కెటిఆర్ గుంటూరులో ఎందుకు చదివాడు: తులసిరెడ్డి

అయితే దానికి ట్యాంకుబండ్ పైన ఉన్న విగ్రహాలను కూల్చుతామని చంద్రశేఖర రావు కుమారుడు, సిరిసిల్ల శాసనసభ్యుడు కె తారకరామారావు అనడం శోచనీయమన్నారు. కె తారకరామారావును గుంటూరులో ఇంటర్మిడియేట్ చదివి విదేశాల్లో ఉద్యోగం చేశాడన్నారు. తెలంగాణపై ప్రేమ ఉన్న వారి కుటుంబానికి తెలంగాణ ప్రాంతంలో జూనియర్ కళాశాలలు కనిపించలేదా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications