ఆందోళన చేస్తున్న అర్చకులకు దేవుళ్ల మంత్రి గాదె వెంకటరెడ్డి హామీ

దేవాలయాల ఆదాయం పెరిగితే వేతనాలు పెంచడానికి తమకు ఏ విధమైన అభ్యంతరం లేదని ఆయన చెప్పారు. అర్చకుల సమస్యల పరిష్కారానికి తగిన సూచనలు చేయడానికి జస్టిస్ వెంకట్రామిరెడ్డి కమిటీని వేశారమని, ఆ కమిటీ నివేదిక రాగానే అర్చకుల సమస్యలను పరిశీలిస్తామని ఆయన చెప్పారు. అవసరమైతే కమిటీ నుంచి మధ్యంతర నివేదిక తెప్పించుకుంటామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications