తెలుగువారంతా ఐక్యంగా ఉండాలి, విభేదాలు సర్దుకుందాం: చిరంజీవి

ప్రాంతీయ విభేదాలతో ప్రజలను రెచ్చగొట్టడం మంచి పరిణామం కాదని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ అన్నారు. రాష్ట్రావతరణ సందర్భంగా హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయన జాతీయజెండా ఆవిష్కరించారు. నవంబర్1ని విద్రోహ దినంగా పాటించాలని మంత్రులను అడ్డుకోవడం సరైన చర్య కాదని ఆయన పేర్కొన్నారు. ఆలా రెచ్చగొట్టడం పులి మీద స్వారీ చేయడమేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications