విమర్శించటం మా అభిమతం కాదు: చంద్రబాబు నాయుడు

రేపు రాబోయే తుఫానును ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటీకే వాతావరణ శాఖ పెను తుఫాను వచ్చే అవకాశాలు ఉండవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందని గుర్తు చేశారు. తుఫాను బాధితుల్ని ఎన్టీఆర్ ట్రస్టు భవన్ తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కాగా రంగారెడ్డి జిల్లాలో మూడో రోజు చంద్రబాబునాయుడు పర్యటిస్తున్నారు.












Click it and Unblock the Notifications