దక్షిణ కోస్తాకు తుఫాను ముప్పు: అండమాన్ వద్ద వాయుగుండం

మెల్లగా కదులుతున్న వాయుగుండం శుక్రవారం సాయంత్రానికి గానీ శనివారం ఉదయానికి గానీ తీరాన్ని తాకే అవకాశం ఉందని అంటున్నారు. అది బంగాళాఖాతంలో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. దీన్ని బట్టి దక్షిణ తమిళనాడు, దక్షిణ ఆంధ్రా తీరం వద్ద తీరం దాటవచ్చునని అంచనా వేస్తున్నారు. మచిలీపట్నానికి 400 కిలోమీటర్ల దూరంలోకి వచ్చినప్పుడు తీరం వెంబడి పెనుగాలులు వీస్తాయి. నష్టం భారీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. రానున్న తుఫానుకు జలం అని శాస్త్రవేత్తలు పేరు పెట్టారు.












Click it and Unblock the Notifications