ప్రజలు అల్లాడుతుంటే ఓదార్పు అంటున్న జగనే తుఫానులో కొట్టుకుపోతాడు

తనను పార్టీవారే అణగదొక్కుతున్నారని ఆయన చెప్పడాన్ని తప్పుబట్టారు. తనకు వ్యతిరేకంగా పార్టీలో ఉన్నవారు తుఫాను గాలుల్లో కొట్టుకు పోతారన్న జగన్ మాటలకు ఆయన స్పందించారు. తుఫాన్ గాలికి కొట్టుకుపోయేది మేం కాదని జగనే త్వరలో తుఫాన్ గాలిలో కొట్టుకు పోతాడని అన్నారు.












Click it and Unblock the Notifications