పోలవరాన్ని రాజకీయం చేసి అడ్డుకుంటే ఊరుకోం: చిరంజీవి

కేంద్రం నుండి వరద విపత్తు నిధులు రాబట్టడంలో మన రాష్ట్ర పార్లమెంటు సభ్యులు చేతకానివారిగా ఉండిపోయారని చిరంజీవి విమర్శించారు. వారి చేతకానితనం వల్లనే కేంద్రం నుండి నిధులు రావడం లేదని అన్నారు. కళ్లముందే ఇంత భారీస్థాయిలో వరదలు వచ్చి, గ్రామాలకు గ్రామాలు నీటిలో మునిగిపోతుంటే ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తుందన్నారు. రైతులు వేసిన పంటలన్నీ నీటిలో కొట్టుకుపోవటంతో వారు తీవ్రంగా నష్టపోయారని వాపోయారు. రైతులను ఆదుకోవటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని విమర్శించారు.












Click it and Unblock the Notifications