నల్లగొండ జిల్లాలో వ్యక్తిని ముక్కలు ముక్కలుగా నరికారు

హత్యకు గురైన వ్యక్తి ఎవరనేది తెలియడం లేదు. ఆ వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. హత్యకు కారణాలు గానీ హంతకులు ఎవరనేది గానీ తెలియడం లేదు. హత్యకు గురైన వ్యక్తి ఎవరనేది తెలిస్తే తప్ప హంతకులు ఎవరనేది గుర్తించడం సాధ్యం కాదని పోలీసులు అంటున్నారు. అప్పుడే హత్యకు కారణాలు తెలుస్తాయని చెబుతున్నారు. ఆస్తి తగాదాలేమైనా హత్యకు కారణమై ఉండవచ్చునా అనే కోణంలో కూడా పోలీసులు ఆలోచిస్తున్నారు.












Click it and Unblock the Notifications