గ్రేటర్ రాయలసీమ సేవాదళ్ ను ఏర్పాటు చేసిన టిజి వెంకటేష్

మరో రెండు వారాల్లో మరో ఏడు వేల మంది సేవాదళ్ లో చేరుతారని ఆయన చెప్పారు. సీమాంధ్ర ప్రజలను బెదిరించే తెలంగాణవాదుల చేతులను ఈ సేవాదళ్ తెగ నరుకుతుందని ఆయన అన్నారు. నాలుకలను తెగ కోస్తుందని ఆయన అన్నారు. సీమాంధ్ర ప్రజలపై దాడులు చేస్తే చేతులు ముడుచుకుని కూర్చోబోమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications