కొడుకును బండకేసి బాది, కిరోసిన్ పోసి కాల్చి చంపిన తండ్రి

భార్య సావిత్రితో తాగి వచ్చి నారాయణ నిత్యం గొడవ పడుతూ వస్తున్నాడు. రాత్రి కూడా భార్యాభర్తలు గొడవ పడ్డారు. ఈ గొడవతో భయపడిన సావిత్రి ఇంటి నుంచి పారిపోయింది. ఆ సమయంలో నారాయణ కుమారుడిని హత్య చేశాడు. నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. పోలీసులు నారాయణను అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications