డిసిసి అధ్యక్షుల సమావేశానికి జగన్ వర్గానికి అందని ఆహ్వానం

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ పిసిసి వారిద్దరికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నెల్లూరు జిల్లాలో జరిగిన వైయస్ జగన్ ఓదార్పు యాత్రకు పూర్తి మద్దతు ప్రకటిస్తూ, ఈ యాత్రలో పాల్గొనాలని పార్టీ శ్రేణులకు గోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. పార్టీకి సంబంధం లేని ఓదార్పు యాత్రలో పాల్గొన్నందుకు గోపాల్ రెడ్డికి పిసిసి షోకాజ్ నోటీసు ఇచ్చింది. వైయస్ జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తూ పార్టీపై విమర్శలు చేసినందుకు ప్రతాప రెడ్డికి పిసిసి షోకాజ్ నోటీసు జారీ చేసింది.












Click it and Unblock the Notifications