రతన్ టాటాకు ముఖ్యమంత్రి రోశయ్య లేఖ: పరిశ్రమలు స్థాపించాలని విజ్ఞప్తి

వాహన పరిశ్రమ స్థాపనకు అనంతపురం, కడప జిల్లాల్లో భూమి కేటాయిస్తామని ముఖ్యమంత్రి లేఖలో వెల్లడించారు. నెల్లూరు జిల్లాలో ఏర్పాటుచేస్తున్న లెదర్ పార్క్‌లో టాటా అనుబంధ పరిశ్రమలు నెలకొల్పాలని ఆయన లేఖలో విన్నవించారు. ఇటీవల రతన్ టాటాతో కలిసి రోశయ్య ఓ సమావేశంలో పాల్గొన్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications