సీమాంధ్రుల విందు వద్దు: శ్రీకృష్ణ కమిటీకీ తెలంగాణ ఎంపీల సూచన

శ్రీకృష్ణ కమిటీ సీమాంధ్రులు ఇస్తానన్న విందుకు హాజరకు కావద్దని వారు సూచించారు. టిజి వెంకటేష్ వంటి సీమాంధ్ర నాయకులు శ్రీకృష్ణ కమిటీని విందుకు పిలిచి మచ్చిక చేసుకోవాలని చూస్తున్నారని వారి విందుకు కమిటీ వెళితే విపరీతార్థాలకు దారి తీస్తుందని వారు అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications