కుంభకోణాలపై అట్టుడికిన పార్లమెంటు ఉభయ సభలు, వాయిదా

తిరిగి సమావేశమైన తర్వాత మంత్రి రాజాను తొలగించాలని, స్పెక్ట్రమ్ కుంభకోణంపై జెపిసి విచారణకు ఆదేశించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో మరోసారి గందరగోళం చెలరేగింది. దీంతో సభలు గురువారంనాటికి వాయిదా పడ్డాయి. రాజాపై ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేశాయి. అశోక్ చవాన్, సురేష్ కల్మాడీలకు ఉద్వాసన పలికినా ఫలితం లేకపోయింది. ప్రతిపక్షాలు దాంతో సంతృప్తి చెందలేదు.












Click it and Unblock the Notifications