సీమాంధ్ర పార్లమెంటు సభ్యులకు కేశవ రావు షాక్

పర్యావరణ అంశాలను లేవనెత్తుతూ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి జైరాం రమేష్ పనులను నిలిపేయాలని ఆదేశించారు. దీనిపై ముఖ్యమంత్రి కె. రోశయ్యతో పాటు ఆంధ్ర పార్లమెంటు సభ్యులు తీవ్రంగా మండిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పోలవరం ప్రాజెక్టుకు అనుమతి సాధించేందుకు ఆంధ్ర పార్లమెంటు సభ్యులు సమాయత్తమవుతున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు ఆగిపోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని కేశవరావు అన్నారు.












Click it and Unblock the Notifications