ప్రముఖ సినీ నిర్మాత డివిఎస్ రాజు కన్నుమూత

డివిఎస్ రాజు 1928 డిసెంబర్ 13వ తేదీన తూర్పు గోదావరి జిల్లా అల్లవరంలో జన్మించారు. ఆయన జాతీయ చలన చిత్రాభివృద్ధి సంస్థ చైర్మన్ గా కూడా పనిచేశారు. పలు చిత్రాల్లో ఆయన అతిథి పాత్రలు పోషించారు కూడా. జీవనజ్యోతి చిత్రానికి ఆయన స్వర్ణ నంది అవార్డును అందుకున్నారు. 2001లో ఆయన పద్మశ్రీ అవార్డు లభించింది. ఆయన మొత్తం 25 చిత్రాలు నిర్మించారు.












Click it and Unblock the Notifications