రాష్ట్ర విభజనపై శ్రీకృష్ణ కమిటీ తేల్చేది ఏమీ లేదా?

హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతంగానో, ప్రత్యేక రాష్ట్రంగానో చేయడానికి వీలు లేదని, హైదరాబాదు తెలంగాణలో అంతర్భాగమని కెసిఆర్ దుగ్గల్ కు మరోసారి చెప్పారు. 1956 అక్టోబర్ 31వ తేదీన ఏ ప్రాంతాలనైతే సీమాంధ్ర ప్రాంతాలతో కలిపారో, ఆ ప్రాంతాలతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని, ఒక అంగుళం కూడా కదిలించడానికి వీలు లేదని కెసిఆర్ దుగ్దల్ తో చెప్పినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications