నెహ్రూకి ముఖ్యమంత్రి రోశయ్య, ఏఐసిసి నేత దిగ్విజయ్ నివాళులు

ముఖ్యమంత్రితోపాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి.హనుమంత రావు, ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి, నగర మేయర్ బండ కార్తీకరెడ్డి, గంగాభవానీ తదితరులు ఉన్నారు.ఈ సందర్భంగా రోశయ్య, దిగ్విజయ్ లు నెహ్రూ భారతదేశానికి మొదటి ప్రధానమంత్రిగా చేసిన చర్యలను కొనియాడారు. నెహ్రూ ముందుచూపుతో వ్యవహరించి కొన్ని విషయాలను పరిష్కరించారని చెప్పారు. పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస కూడా నెహ్రూకు వినతి పత్రం అందించారు.












Click it and Unblock the Notifications