అయ్యప్ప పాదాలు తాకిన కేసులో జయమాలకు హైకోర్టు బెయిలు

చిత్ర నటి జయమాల 2006 జున్ లో శబరిమలలోని అయ్యప్ప స్వామి పాదాలను తాకారు. శబరిమలలోనికి మహిళల ప్రవేశం లేదు. వారు అయ్యప్పస్వామిని ముట్టుకోకూడదు. అలాంటిది జయమాల అయ్యప్ప పాదాలను ముట్టుకున్నారు. అప్పుడు ఆమెపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెపై కోర్టులు పిల్ దాఖలు చేశారు. అయితే ముడు రోజుల క్రితం 12వ తారీఖున హైకోర్టు పోలీసులకు బెయిలు విషయమై నోటిసులు జారీ చేసింది. కాగా జయమాలిని కేసు విషయంలో పోలీసులు చార్జిషీట్ ఫైల్ చేయలేదు.












Click it and Unblock the Notifications