మాకు చెప్పి చేస్తే బాగుండేది: సబితా ఇంద్రారెడ్డితో సీమాంధ్ర మంత్రులు

ఎస్సై పరీక్షలను వాయిదా వేయడానికి తలెత్తిన పరిణామాలను సబితా ఇంద్రారెడ్డి సమావేశంలో వివరించారు. సీమాంధ్రలో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూడాలని, సాధ్యమైనంత త్వరలో పరీక్ష నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తామని ఆమె చెప్పారు. ఎస్సై పరీక్షలను వాయిదా వేయడం వల్ల సీమాంధ్రలో ప్రభుత్వం చులకనైందని సీమాంధ్ర మంత్రులు అన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications