40 రూపాయల కోసం ఆరేళ్ల బాలుడి దారుణ హత్య

కోటిరెడ్డి అల్లర చిల్లరగా తిరుగుతుంటాడని గ్రామస్థులు చెప్పారు. కోటిరెడ్డిని తమ కుమారుడి గురించి దుర్గారెడ్డి తల్లిదండ్రులు అడిగారు. తనకు తెలియదని చెప్పాడు. కోటిరెడ్డితో తమ కుమారుడు వెళ్లడం చూసిన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి కోటిరెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో అతను నేరం అంగీకరించాడు. దుర్గారెడ్డిని గ్రామ సమీపంలోని పొలానికి తీసికెళ్లి హత్య చేసి 40 రూపాయలు తీసుకున్నట్లు కోటిరెడ్డి అంగీకరించాడు.












Click it and Unblock the Notifications