వైయస్ జగన్ ఇష్యూ: ప్రధాని మన్మోహన్ సింగ్ తో చిరంజీవి భేటీ

వైయస్ జగన్ వ్యవహారం ముదిరి పాకాన పడడంతో చిరంజీవి ఢిల్లీ పర్యటనకు, ప్రధానితో భేటీకి ప్రాధాన్యం చేకూరినట్లు భావిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెసు ప్రభుత్వం పడిపోయే పరిస్థితి వస్తే తాను ఆదుకుంటానని చిరంజీవి గతంలో ప్రకటించారు. ఈ మేరకు వైయస్ జగన్ నుంచి ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెసు అధిష్టానం చిరంజీవి నుంచి మరోసారి హామీ తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. రేపు మంగళవారం ముఖ్యమంత్రి రోశయ్య కూడా ఢిల్లీకి వెళ్తుండడం కూడా గమనించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications