సాక్షికి వ్యతిరేకంగా రవీంధ్ర భారతి ఎదుట యువ కాంగ్రెసు ధర్నా

తమ అధినేత్రి సోనియాగాంధీని ఉద్దేశ్యపూర్వకంగానే సాక్షి విమర్శిస్తుందని వారు ఆరోపించారు. సోనియాను విమర్శిస్తే ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు. కాంగ్రెసు పార్టీ వల్లనే ఎదిగిన వ్యక్తులు అదే కాంగ్రెసు ను విమర్శించటం దురదృష్టకరమన్నారు. వారు అసెంబ్లీవైపు చొచ్చుకు పోవడానికి ప్రయత్నించారు పోలీసులు వారి ప్రయత్నాలను అడ్డుకున్నారు. రాహుల్ గాంధీ జిందాబాద్, సాక్షి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.












Click it and Unblock the Notifications