ముఖ్యమంత్రిని నేనే అంటున్న కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి

కాగా, ముఖ్యమంత్రి పదవికి రేసులో శాసనసభ స్పీకర్ కె. కిరణ్ కుమార్ రెడ్డి మొదటి స్థానంలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రెండో పేరు జైపాల్ రెడ్డి పేరు వినిపిస్తోంది. మరో కేంద్ర మంత్రి పల్లంరాజు పేరు కూడా అకస్మాత్తుగా తెర మీదికి వచ్చింది. మంత్రులు గీతారెడ్డి, బొత్స సత్యనారాయణ, కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు కె. జానారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications