ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటన వాయిదా

కాగా ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన వాయిదా పడటంతో ఆయన శుక్రవారం ఉదయం 11.30 గంటలకు మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యను కలవనున్నారు. ఈ భేటీకి ఎలాంటి ప్రాధాన్యత లేదని కేవలం మర్యాదపూర్వకంగానే ఆయన్ని కలవనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గం పేర్కొంది. ఆ తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి గవర్నర్ నరసింహన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలుస్తారు. సాయంత్రం నాలుగు గంటల నుండి సందర్శకులకు లేక్ వ్యూ గెస్టు హవుస్ లో అందుబాటులో ఉంటారు.












Click it and Unblock the Notifications