వైయస్ జగన్ మంచి అవకాశం కోల్పోయాడు: మందా జగన్నాథం

Manda Jagannath
హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యత్వానికి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయడం దురదృష్టకరమని పార్లమెంటు సభ్యుడు మందా జగన్నాథం సోమవారం అన్నారు. జగన్ మంచి అవకాశాన్ని కోల్పోయాడన్నారు. కాంగ్రెసు పార్టీలోనే ఉంటే ఆయనకు మంచి అవకాశముండేదన్నారు. ఆయన ఆ అవకాశాన్ని కోల్పోయాడన్నారు.

జగన్ బయటకు వెళ్లి పోవటం వల్ల రాష్ట్రంలో ప్రభుత్వానికి ఎలాంటి సమస్యా లేదన్నారు. కాంగ్రెసు పార్టీకి ఎలాంటి నష్టం లేదని చెప్పారు. రాష్ట్రంలో తప్పకుండా కాంగ్రెసు పార్టీ అధికారంలో ఉంటుందన్నారు. కాగా వైయస్ వివేకానందను ఢిల్లీకి పిలిపించుకోవటంలో తప్పేమిటన్నారు. ఆయన కూడా పార్టీలో చాలా సీనియర్ సభ్యుడని, అలాంటి సీనియర్ ను పిలిపించుకోవటంలో తప్పు లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+