రేపే వైయస్ జగన్ కార్యాచరణ వెల్లడి: కడపలో భారీ బహిరంగ సభ

సభకు వచ్చే కడప జిల్లా, ప్రక్క జిల్లాల ప్రజల ఆశీర్వాదాన్ని, మద్దతును ఆయన కోరుతారు. మొదటినుండి వైయస్ కుటుంబానికి అండగా ఉన్న ప్రజలతో ఆయన మీటింగ్ పెట్టి తన భవిష్యత్తును తెలుపే అవకాశముందని తెలుస్తోంది. అయితే ఆ సభలో పార్టీ ప్రకటన చేయడానికి ఎంత అవకాశం ఉందో, ప్రకటన చేయక పోవడానికీ అంతే అవకాసముంది. ఈ సభను అర్థాంతరంగా పెడుతున్నందున భారీగా కాకుండా మినీ బహిరంగ సభలా చేస్తారు.












Click it and Unblock the Notifications