గుంటూరు జిల్లా నిజాంపట్నంలో పడవ బోల్తా: ముగ్గురి మృతి

అయితే బోటు మునక ఒడ్డుకు దగ్గరగా ఉండటంతో 34మంది రక్షించబడ్డారు. పడవ మునకను గుర్తించిన స్థానిక జాలర్లు వెంటనే సముద్రంలోకి దూకి వారిని రక్షించారు. గజ ఈతగాళ్లు సైతం రక్షించడానికి సైతం వారిని రక్షించారు. సముద్రానికి సమీపంగా పడవ ప్రమాదం జరగడంతో చాలా మంది సురక్షితంగా బయటపడగలిగారు.












Click it and Unblock the Notifications