అధిష్టానం రాక్షస క్రీడకు తెరలేపింది: అంబటి రాంబాబు

జగన్ కు దగ్గరగా ఉన్నవారికి కొందరికి మంత్రి పదవులు కట్టబెట్టి జగన్ కు దూరం చేయాలని, జగన్ ను ఇబ్బంది పెట్టాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, అధిష్టానం ప్రయత్నాలు చేశారని అన్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఉద్దేశ్యం ఏమాత్రం జగన్ కు లేదన్నారు. కడప, పులివెందుల ఉప ఎన్నికలపై కుట్ర పన్నుతున్న నేతలను ప్రజలను గమనిస్తున్నారని, వారి కుట్రలు స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాయన్నారు.












Click it and Unblock the Notifications