కొండను తవ్వి తొండను కూడా బయటకు తీయని కిరణ్: రేవంత్ రెడ్డి

కళంకితులకే మంత్రి పదవులు సిఎం అప్పజెప్పారని యనమల రామకృష్ణుడు అన్నారు. మంత్రివర్గ కూర్పు చూస్తుంటే అవినీతిని కొనసాగిస్తామని చెప్పినట్టుగా కనిపిస్తుందన్నారు. ఎస్సీలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. క్యాబినెట్ వ్యవహారం చిన్న వ్యవహారం కాదని మరో నేత దేవేందర్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం, ధోరణి ప్రజల పట్ల ఎంత దురాగతంగా ఉందో ఈ క్యాబినెట్ ద్వారా తెలుస్తుందన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని దేవేందర్ గౌడ్ అన్నారు. మంత్రివర్గ కూర్పూలో సామాజిక న్యాయం ఏమాత్రం కల్పించలేదని ఆయన అన్నారు. కొత్తసీసాలో పాత సారా పోసినట్లు మంత్రివర్గ కూర్పు ఉందన్నారు.












Click it and Unblock the Notifications