ముఖ్యమంత్రిపై అసంతృప్తితో కాటసాని రాంభూపాల్ రెడ్డి తిరుగుబాటు?

తన నియోజకవర్గం కార్యకర్తలతో చర్చించి భవిష్యత్తు కార్యక్రమాన్ని రూపొందించుకుంటానని ఆయన చెప్పారు. తాను మంత్రి పదవికి పనికి రానని అనుకున్నారా అని ఆయన అడిగారు. కర్నూలు నుంచి టిజి వెంకటేష్ కు, ఎరాసు ప్రతాప రెడ్డికి మంత్రివర్గంలో స్థానం లభించింది. సీనియర్ అయిన కాటసాని రాంభూపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి తప్పకుండా వస్తుందని ఆశిస్తూ వచ్చారు.












Click it and Unblock the Notifications