వైయస్ జగన్ తెలంగాణకు జైకొడ్తారా, సురేఖ మాటలు నమ్మొచ్చా?

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో రెడ్డి కులానికే అధిక ప్రాధాన్యత ఇచ్చారని కొండా సురేఖ ఆరోపించారు. తెలంగాణ కోసం పాటుపడుతామన్న మంత్రులందరూ డిసెంబర్ 31 తర్వాత ఏం జరుగుతుందో ప్రజలకు చెప్పాలని సురేఖ డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులపై కేసులు ఎత్తివేయకపోతే మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని ఆమె తెలిపారు.












Click it and Unblock the Notifications