వైయస్ జగన్ వర్గీయులకు కిరణ్ కుమార్ రెడ్డి మొండిచేయి

కాగా, పది జిల్లాల నుంచి ఒక్కరేసికి మంత్రి పదవులు దక్కాయి. ఆదిలాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం లభించలేదు. హైదరాబాద్, కడప, మెదక్ జిల్లాల నుంచి ముగ్గురేసి మంది మంత్రివర్గంలో చేరారు. గుంటూరు జిల్లాకు అత్యధికంగా నలుగురికి మంత్రి పదవులు దక్కాయి. మంత్రివర్గ కూర్పులో కిరణ్ కుమార్ రెడ్డి అవకాశం ఉన్న మేరకు తనదైన ముద్రను చూపారు. డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి పదవులు ఇంకా ఖరారు కాలేదని తెలుస్తోంది. పిసిసి అధ్యక్ష పదవి కూడా ఖరారు కాలేదు.












Click it and Unblock the Notifications