రంగంలోకి దిగిన అహ్మద్ పటేల్: అసంతృప్త మంత్రులకు ఫోన్లు

కాగా, మంత్రి పదవికి, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన వట్టి వసంత కుమార్ తన అనుచరులతో సమావేశమవుతున్నారు. మరోవైపు, అసంతృప్తికి గురైన మంత్రులతో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ నేతృత్వంలో సమావేశమవుతున్నారు. శాఖల కేటాయింపులో జరిగిన అన్యాయంపై పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ఆలోచనలో వీరు ఉన్నట్లు తెలుస్తోంది. వారంతా కలిసి ఢిల్లీ వెళ్లే ఆలోచనలో ఉన్నారు.












Click it and Unblock the Notifications