సరిదిద్దుతామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు: బొత్స సత్యనారాయణ

మంత్రివర్గంలో అసమ్మతిపై, తెలంగాణకు ఉప ముఖ్యమంత్రి పదవిపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. మంత్రుల శాఖల్లో మార్పులు చేర్పులపై కూడా అధిష్టానం చూసుకుంటుందని ఆయన చెప్పారు. మంత్రివర్గంలో వాడివేడిగానే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలోని విషయాలను బయటకు వెల్లడించకూడదనే వరకు మంత్రలకు, ముఖ్యమంత్రికి మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications