కిరణ్ క్యాబినెట్లో చిచ్చు: వట్టి రాజీనామా, పది మందిలో అసంతృప్తి

బొత్స సత్యనారాయణతో పాటు కాసు వెంకటకృష్ణా రెడ్డి, ధర్మాన ప్రసాద రావు, పొన్నాల లక్ష్మయ్య, దానం నాగేందర్, ముఖేష్, కోమటి రెడ్డి వెంకటరెడ్డి, కన్నా లక్ష్మినారాయణ వంటి మంత్రులు అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యమైన పది శాఖల్లో ఏడు శాఖలు ఒకే సామాజిక వర్గానికి దక్కాయని ఎస్సీ మంత్రులు విమర్సిస్తున్నారు. అసమ్మతి మంత్రులకు బొత్స సత్యనారాయణ నాయకత్వం వహిస్తున్నారు. తమ తదుపరి కార్యక్రమం ఖరారు చేసుకునే ఆలోచనలో ఉన్నారు. కోమటి రెడ్డి వెంకటరెడ్డి తన మంత్రి పదవి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications