బొత్స సత్యనారాయణతో కె. జానా రెడ్డి చర్చలు విఫలం

కాగా, ధర్మాన ప్రసాద రావు, రాంరెడ్డి వెంకటరెడ్డిలతో జానా రెడ్డి చేసిన చర్చలు కూడా విఫలమైనట్లు సమాచారం. గురువారం ఉదయం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి వెళ్లిపోయిన రాంరెడ్డి వెంకటరెడ్డి ఇంటికే పరిమితమయ్యారు. కాగా, బొత్స సత్యనారాయణతో సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ కూడా మాట్లాడారు. అయితే, శాఖ మార్పుపై స్పష్టమైన హామీ ఇస్తే తప్ప తాను మంత్రివర్గ సమావేశానికి వచ్చేది లేదని బొత్స సత్యనారాయణ చెప్పిటన్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications