ఇన్ఫార్మర్ నెపంతో టిడిపి కార్యదర్శిని హత్య చేసిన నక్సలైట్లు

అయితే గురువారం మధ్యాహ్నం మజీద్ మృతదేహాన్ని పోలీసులు లక్ష్మీపురం గ్రామ శివారులో కనుగొన్నారు. మిగిలిన వారిని నక్సలైట్లు విడిచిపెట్టనట్టు సమాచారం. మజీద్ హత్యతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే కేవలం తమ ఉనికి చాటుకోవడానికి ఇన్ఫార్మర్ల నెపంతో తీసుకు వెళ్లి మజీద్ ను హత్య చేశారని అంటున్నారు.












Click it and Unblock the Notifications