పదవి కోసం రాజీనామా అంటే ప్రజలు చీదరించుకుంటారు: పొంగులేటి

పార్టీలో ఇప్పుడున్న వారంతా కాంగ్రెసు బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన వారేనన్నారు. కాశ్మీరునుండి కన్యాకుమారి వరకు తిరిగి వచ్చిన దేశ రాజకీయాలు పరిశీలించిన వ్యక్తిగా మంత్రులకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ భర్తను కోల్పోయినప్పటికీ నిగ్రహంతో పార్టీని అన్ని విధాలుగా ముందంజలో నిలుపుతుందన్నారు. అధికారం చేతికి వచ్చినప్పటికీ తీసుకోని త్యాగపూరిత సోనియాను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications