వైయస్ జగన్ ఫ్యాన్స్ పై మీసం మెలేసిన వైయస్ వివేకానంద రెడ్డి

తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న స్థితిలో వైయస్ వివేకానంద రెడ్డి వైయస్ అభిమానులను తీవ్రంగా హెచ్చరించారు. మీసం మెలేశారు. తాను వైయస్ జగన్ తో రాజకీయాలు మాట్లాడలేదని ఆయన స్పష్టం చేశారు. కుటుంబ సంబంధాలను కాపాడుకోవడానికే తాను వైయస్ జగన్ ను కలిసినట్లు తెలిపారు. తనకూ వైయస్ జగన్ కూ మధ్య గొడవలు జరగలేదని, గొడవలు జరిగినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు. వైయస్ వివేకానంద రెడ్డిని అడ్డుకోవడానికి ప్రయత్నించినవారిని చెదరగొట్టడానికి పోలీసులు స్వల్పంగా లాఠీచార్జీ చేశారు.












Click it and Unblock the Notifications