కొత్త పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి: వైయస్ జగన్ పై డిఎస్

రాష్ట్రంలో నిర్వహించిన కాంగ్రెసు 124 ఏళ్ల సంబరాలపై సోనియా ఆనందించినట్లు ఆయన తెలిపారు. రాష్టంలో పార్టీ, ప్రభుత్వం చక్కబడుతాయని, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పరిస్థితులను చక్కదిద్దుతారని ఆయన అన్నారు. పిసిసి అధ్యక్షుడిగా తనను కోనసాగించాలా, వద్దా అనేది పార్టీ అధిష్టానం నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. ఏ బాధ్యత అప్పగించినా తన పూర్తి శక్తినీ వినియోగిస్తానని, మనసు పెట్టి పని చేస్తానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications