వైయస్ జగన్ వ్యవహారాలపై సోనియాతో డి శ్రీనివాస్ చర్చ

పిసిసి అధ్యక్షుడిగా తనను మార్చే పక్షంలో ఎఐసిసిలో తనకు స్థానం కావాలని డిఎస్ సోనియాను కోరినట్లు సమాచారం. ఇప్పటికిప్పుడైతే స్పీకర్, చీఫ్ విప్ ల పదవులను తేల్చాల్సిన అవసరం మాత్రం ఉంది. డిప్యూటీ సిఎం, స్పీకర్, చీఫ్ విప్ ల పదవుల కోసం రాష్ట్ర కాంగ్రెసు నేతలు ఢిల్లీలో పైరవీలు ప్రారంభించారు. సోనియాతో భేటీ తర్వాత డిఎస్ అహ్మద్ పటేల్ తో కలిసి ఆయన నివాసానికి వెళ్లారు.












Click it and Unblock the Notifications