పిసిసి రేసులో మర్రి శశిధర్ రెడ్డి, సోనియా గాంధీతో భేటీ

సోనియాతో భేటీ తర్వాత డి. శ్రీనివాస్ అహ్మద్ పటేల్ తో సమావేశమయ్యారు. ఉప ముఖ్యమంత్రి పదవి, శాసనసభా స్పీకర్, చీఫ్ విప్ పదవులపై కూడా సోనియా గాంధీ దృష్టి పెట్టారు. సామాజిక వర్గాలను, ప్రాంతీయ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ పదవులకు నాయకులను ఎంపిక చేసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications