జెసి దివాకర్ రెడ్డి రెడ్డికి వ్యతిరేకంగా పని చేయలేదు: మంత్రి శైలజానాథ్

జగన్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే వైఎస్ అనుచరులుగా ఆయన వెంట నడిచేవాళ్లమని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. శైలజానాథ్, జెసి దివాకర్ రెడ్డి అనంతపురం జిల్లాకు చెందినవారే. సీనియర్ శాసనసభ్యుడైన జెసి దివాకర్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆయన మంత్రి పదవి రాలేదు.












Click it and Unblock the Notifications