2జి స్పెక్ట్రమ్ కుంభకోణంపై శివరాజ్ పాటిల్ విచారణ

2జి స్పెక్ట్రమ్ కుంభకోణం దేశంలో సంచలనం సృష్టించింది. ప్రతిపక్షాలు పార్లమెంటు సమావేశాలను వరుసగా స్తంభింపజేస్తోంది. ఈ కుంభకోణానికి సంబంధించి ఎ. రాజా మంత్రి పదవికి రాజీనామా చేశారు. రాజా రాజీనామాతో కూడా ప్రతిపక్షాలు శాంతించలేదు. కుంభకోణంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిసి)ని నియమించాలని డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. అందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించడం లేదు. చివరకు ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది.












Click it and Unblock the Notifications