ప్రాణం ఉన్నంత వరకు వైయస్ జగన్ వెంటే ఉంటా: కొండా సురేఖ

ఉద్యమాల సందర్భంగా విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైయస్ జగన్ ఓదార్పు యాత్ర సందర్భంగా వరంగల్ జిల్లా మహబూబాబాద్ లో విద్యార్థులపై పెట్టిన కేసులను కూడా ఎత్తేయాలని ఆమె కోరారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత వైయస్ జగన్ తెలంగాణపై తన వైఖరిని ప్రకటిస్తారని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications