బ్రోకరు వైఎస్ కు కెవిపియా, అధిష్టానానికి కాంగ్రెస్సా: ప్రశ్నించిన యనమల

కాంగ్రెస్ నాయకులు పదవులు కోసం ఢిల్లీలోనే మకాం వేస్తున్నారని ఆరోపించారు. అదే నాయకులు ఏనాడైనా రాష్ట్రంలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల సమస్యలపై ఏనాడైనా ఢిల్లీ వైపు చూశారా అని ప్రశ్నించారు. కాంగ్రస్ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా పదవులు అంటూ సమస్యల వలయంలో కూరుకు పోతుందన్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు తమ సమస్యలు పరిష్కరించమంటూ ఢిల్లీ వైపు చూడటం అలవాటుగా మారిందని దుయ్యబట్టారు.












Click it and Unblock the Notifications