బంగారు లక్ష్మణ్ ఎపిసోడ్ ను మరిచారా: సోనియా గాంధీ ప్రశ్న

2జి స్పెక్ట్రమ్ కేటాయింపుల వ్యవహారంపై బిజెపి నాయకుడు ఎంఎం జోషీ నేతృత్వంలోని పార్లమెంటు పబ్లిక్ కమిటీ (పిఎసి) విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని ఆమె చెప్పారు. తమ పార్టీ అవినీతిపై నిరంతర పోరాటం చేస్తోందని ఆమె చెప్పారు. అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కున్నవారి చేత రాజీనామా చేయించిన ఘనత తమ పార్టీదేనని ఆమె అన్నారు. బిజెపి తన చరిత్రను తిరిగి చూసుకోవాలని, పార్లమెంటు గౌరవాన్ని తగ్గించకూడదని ఆమె సూచించారు.












Click it and Unblock the Notifications