16న తెలంగాణ విద్యాసంస్థల బంద్: కె చంద్రశేఖర రావు పిలుపు

ఈ నెల 9వ తేదీన జరగాల్సిన తెలంగాణ మహాగర్జన సభను తెరాస వర్షం కారణంగా 16వ తేదీకి వాయిదా వేసిన విషయం తెలిసిందే. కెసిఆర్ మంగళవారం ఉదయం ఆదిలాబాద్ లోని అర్జునగుట్టలో సతీసమేతంగా ప్రాణహిత పుష్కరాల్లో పాల్గొన్నారు. ప్రాణహితలో స్నానం చేశారు. ప్రాణహిత పుష్కరాలకు సౌకర్యాలు సరిగా కల్పించలేదని ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు.












Click it and Unblock the Notifications