మూడున్నరేళ్లలో అంతా జగన్ వెంట వచ్చేవారే: పిల్లి సుభాష్ చంద్రబోసు

పంట నష్టపోయిన రైతులను పరామర్షించడానికి వైయస్ జగన్ పర్యటన చేపట్టిన విషయం తెలిసిందే. గత నాలుగు రోజులుగా ఆయన గుంటూరు, కృష్ణా జిల్లాల నుండి ఆయన పర్యటన ప్రారంభించారు. మంగళవారం నుండి తూర్పుగోదావరిలో పర్యటిస్తున్నారు. జగన్ చేస్తున్న ఈ పర్యటనలో ఆయన వెంట పిల్లి సుభాష్ చంద్రబోసు కూడా ఉన్నారు.












Click it and Unblock the Notifications